నీతీ, నిజాయితీ,దయ లేకపోతే నిజమైన భక్తిని, విశ్వాసాన్ని:కోల్పోయి కేవలం ఆత్మవంచన,అమాయకత్వం, దొంగ నటన అలవాటు చేసుకునేవాళ్ళు దైవం గురించి తెలుసుకోవాల్సినది,గుర్తుంచుకోవాలిసింది ఈ ప్రార్ధనా పద్యాలలో చాలానే ఉంది.అవునుకదూ...మీకోసం... we loose the real devotion and belief, if we have not morality,honesty and mercy.then we habituate the hypocricy, innosence and fraud action. so, we have to understand and remember much more about theGOD.these are prayer poems for you...